నా గురించి

నా ఫోటో
నేనో అలుపెరగని బాటసారిని. గమ్యమెరుగని దేశదిమ్మరిని...:)

14, అక్టోబర్ 2011, శుక్రవారం

దూర పట్టిక!

The Distance Chart:

10, మార్చి 2011, గురువారం

డజను మంది స్వార్థం.. ఈ రావణ కాష్టం!



ఆస్తుల కోసం డజను మంది స్వార్థం

తెచ్చిపెట్టింది తొమ్మిది కోట్ల మందికి కష్టం!

ఇది తెలుగు నేలకు తీరని నష్టం

ఎప్పుడు ఆరుతుందో ఈ రావణ కాష్టం !!

1, మార్చి 2011, మంగళవారం

ప్రేమికులకి మిగిలేవి!!!


ప్రేమికులకి మిగిలేవి చివరికి అ, ఆ, ఇ, ఈ లే

"అ" - అరగించుకోలేని అశాంతి

"ఆ" - ఆరని చిచ్చు

"ఇ" - ఇంగితం లేని బ్రతుకు

"ఈ" - ఈసురోమనే జీవితం

-A collection from a telugu magazine (1993)

12, ఫిబ్రవరి 2011, శనివారం

9, ఫిబ్రవరి 2011, బుధవారం

6, ఫిబ్రవరి 2011, ఆదివారం

భారతదేశంలొ ప్రైవేటు ఉద్యోగాల శాతం!

Data collected from a private survey.

భారతీయ ప్రెత్యేక ఆర్థిక మండళ్ళు SEZ !

The above are the number of SEZ's approved in the states of INDIA by 2007

5, ఫిబ్రవరి 2011, శనివారం

21, జనవరి 2011, శుక్రవారం

చార్మింగ్ కోల్పోతున్న చార్మి!

చార్మి మంత్ర సినిమాకిగాను ఉత్తమ నటిగా 2007 సంవత్సర నంది అవార్డు పొందింది.
మొత్తం 30 సినిమాలకి 5 మాత్రమె హిట్ సినిమాలు చార్మి ఖాతాలో ఉన్నాయి


20, జనవరి 2011, గురువారం

చూసి నవ్వుకోండి! 3

వివిధ అంతర్జాల సైట్లలోంచి కొన్ని హాస్యభరిత చిత్రాలు ఇక్కడ పెడుతున్నాను,
చూసి నవ్వుకోండి! సరదాగ









17, జనవరి 2011, సోమవారం

12, జనవరి 2011, బుధవారం

11, జనవరి 2011, మంగళవారం

అగ్రహీరోల ప్రస్థానం!

మన తెలుగు చిత్ర సీమ అగ్ర నాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగర్జున, వెంకటేష్ ల ప్రస్థానం ఎలా ఉందొ ఇక్కడ చూడండి,
గత 30 సంవత్సరాలుగా వారి సినిమాలలో హిట్ల సంఖ్యని ఇక్కడ పెట్టాను
( వెంకి, నాగ్ వచ్చి 25 సంవత్సరములు అయింది)

the number of hit films

9, జనవరి 2011, ఆదివారం

ఈ గీతాలు చుడండి !

అద్భుతమైన బొమ్మలు వేసారు శివ ప్రసాద్ చిర్రావూరి,
అయన వేసిన బొమ్మలకోసం కింది వెబ్ లింకుని నొక్కండి
://www.picasaweb.google.com/csprasadart