నా గురించి

నా ఫోటో
నేనో అలుపెరగని బాటసారిని. గమ్యమెరుగని దేశదిమ్మరిని...:)

14, డిసెంబర్ 2010, మంగళవారం

కనుమరుగవుతున్న హీరోలు!

మామూలు సినిమాలతో వచ్చి,
అద్భుతమైన హిట్లు కొట్టి, ఆ తర్వాత,
అన్ని సర్దుకుని వెళ్ళిపోవడానికి సిద్దమయ్యరు పైన చెప్పబడిన హీరోలు,
వాళ్ళలో కొందరిని మన సినీ పెద్దలే తొక్కేశారు ( ఉదయ్ కిరణ్ , రాజా )
ఇంకొందరు దండయాత్రలు కొనసాగిస్తున్నారు ( తరుణ్, నితిన్, సిద్ధర్థ్ )
కానీ వీళ్ళందరిలోకి మంచి కెరీర్ గ్రాఫ్ ఉంది మాత్రం ఒక్క రాజా నే,
కాని రాజా కి మంచి అవకాశల్లెవ్, ఎందుకంటె అతనికి Background లేదు,
ఉదయ్ కిరణ్ ని పూర్తిగా ముంచేసింది ఎవరో అందరికీ బాగా తెలుసు కద !

12, డిసెంబర్ 2010, ఆదివారం

భూత సుందరి దెబ్బకి సినిమాలు మటాష్!

అరుంధతి సినిమా తర్వాత ఆరడుగుల అనుష్క ని ఆకాశానికి ఎత్తేసారు ,
కానీ ఆమె ఏది ముట్టుకుంటే అది మాడి మసైపోతుంది ప్రస్తుతం !

2005 నుంచి ఆమె నటించిన సినిమాలలో 2 హిట్లు మాత్రమే ఉన్నాయి
అరుంధతి తర్వాత అన్నీ ఫ్లాపులే.

అమ్మా కాస్త జాగ్రత్త లేకపోతె ఇంకొన్ని రోజుల్లో బొమ్మాళి ఫటక్

4, డిసెంబర్ 2010, శనివారం

రాబోయే తెలుగు సినిమా పేర్లు :)

రాబోయే తెలుగు సినిమా పేర్లు:

సినిమా పేరు- దాని క్యప్షన్

పాకుడు- వీడికి నడవడం రాదు

వంగుడు- వీడో ముసలాడు

చలి- గిలి

వులి- చెక్కుతాడు

మీగడ- వీడో తిండిపోతు

నురగ- నిజం కక్కేస్తాడు

సుత్తి- కొట్టి చంపేస్తాడు

బుట్ట- అల్లేస్తాడు జాగ్రత్త

రంపం- కోత పెట్టేస్తాడు

చాకు- కోసిపారెస్తాడు

బెండకాయ- బాగా ముదురు

ఆలుగడ్డ- అలిగాడు

వంకాయ- ఎందుకూ పనికిరాడు

టెంకాయ- తిక్కలోడు
:)

2, డిసెంబర్ 2010, గురువారం

తెలుగు కథానాయిక: సందీప్తి

సందీప్తి:

చాలా రోజులకి మళ్ళి తెలుగు తెర పై ఒక తెలుగు కథానాయిక, సందీప్తి (Sandeepthi).
ఆమె స్వస్థలం విజయనగరం (ఉత్తరాంధ్ర)

ఆమె నటించిన తొలి చిత్రం "యంగ్ ఇండియా", దాసరి దర్శకత్వంలో వచ్చింది ఆ చిత్రం.
ఈ అమ్మాయి ఆ చిత్రంలో నటనకి మంచి మార్కులు కొట్టేసింది,
ప్రస్తుతం మరొ రెండు తెలుగు చిత్రాల్లో చేస్తుంది, ఈ అమ్మాయి మంచి కూచిపూడి నర్తకి కూడా,
వైజాగ్ లోని "నాట్య రవళి " డ్యాన్స్ అకాడమిలో నృత్యాభ్యాసం చేసింది.
సందీప్తి మంచి హాహా భావాలు పలికించగలదు, మన దర్శకులు అవకాశం ఇస్తే ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది.

All the Best! సందీప్తి

1, డిసెంబర్ 2010, బుధవారం

బడా హైదరాబాద్! HMDA

23, నవంబర్ 2010, మంగళవారం

కృష్ణ చిత్రాలు

కృష్ణ చిత్రాలు:

28, అక్టోబర్ 2010, గురువారం

అందమైన నవ్వులు :)

16, ఫిబ్రవరి 2010, మంగళవారం

ప్రతిదానికి గోల!

ఆందోళన లు, ధర్నాలు , బందులు,
ఏది సామరస్యంగా పరిష్కరించుకుందాం
అన్న ఆలోచనలో Nobody is there,
ఇది తెలుగు జాతి దౌర్భాగ్యం, అధ్వాన్నపు గ్రహస్థితి ప్రభావం,

పిల్లల చదువులు అటకెక్కాయి, వారు బలిపసువులవుతున్నారు,
వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కోలుకున్తున్నాయి, క్రీడలు పారిపోయాయి,

అన్ని ప్రాంతాలలోను నాయకులకి ఎటువంటి నష్టం లేదు ,
బొక్కంతా మనలాంటి సామాన్యులకే ,

ఇన్ని నెలల ఆందోళనలో ఒక్క నాయకుడికి గని, వారి అనుచారులకుగాని నష్టం జరిగిందా? లేదు
జనాలతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్న
స్వార్థ నాయకులకు దిమ్మతిరిగి మైండు బ్లాకయ్యే రోజు will come.
ఇది మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నాయకులకి వర్తిస్తుంది,
ఎందుకంటే "అందరు దొంగలే " (దొరికితే)

29, జనవరి 2010, శుక్రవారం

శ్రీ కృష్ణుడు కత్తిపడితే!!!

శ్రీ కృష్ణుడు కత్తిపడితే!
ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి,
ఆ కళ్ళలో రౌద్రం ఎలా ఉందో చూడండి కింద బొమ్మల్లో
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.
.
.

ఒక కార్టూన్ చిత్రం లోనివి ఈ బొమ్మలు :)

25, జనవరి 2010, సోమవారం

చూసి నవ్వుకోండి! 2

వివిధ అంతర్జాల సైట్లలోంచి కొన్ని హాస్యభరిత చిత్రాలు ఇక్కడ పెడుతున్నాను, చుసి నవ్వుకోండి! సరదాగ

:)

23, జనవరి 2010, శనివారం

(2000-2009) నా TOP-20 తెలుగు సినిమాలు - 4

ఈ 10 సంవత్సరాలలో వచ్చిన తెలుగు చిత్రాలలో నాకు నచ్చినవి TOP-20 గా మీ ముందుకు తెస్తున్నాను. ఇవి మొత్తం నాలుగు భాగాలు
**************************************************
16. గమ్యం: 2008
Directed by Radha Krishna Jagarlamudi
Produced by Saibabu Jagarlamudi
Written by Radha Krishna Jagarlamudi
Starring Allari Naresh,Sharwanand,Kamalinee
Music By ES Murthy & Anil
Cinematography Hari Anumolu
Editing by Shravan K.
Release date February 29, 2008
**************************************************
17. ఆర్య: 2004
Directed by Sukumar
Produced by Dil Raju
Written by Sukumar
Starring Allu Arjun,Anu Mehta,Siva Balaji
Music by Devi Sri Prasad
Cinematography Ratnavelu
Editing by Marthand K. Venkatesh
Release date 7 May 2004
**************************************************
18. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి! 2003
Directed by Puri Jagannadh
Produced by Puri Jagannadh
Written by Puri Jagannadh
Starring Raviteja, Asin
Music by Chakri
Cinematography Syam K Naidu
Editing by Marthand K. Venkatesh
Release date 19 April 2003
**************************************************
19. ఖుషి: 2001
Directed by S.J. Suryah
Produced by A.M. Ratnam
Written by S.J. Suryah
Starring Pawan Kalyan, Bhoomika Chawla
Music by Mani Sharma
Release date April 26, 2001
**************************************************
20. అష్టా చెమ్మా! 2008
Directed by Mohan Krishna Indraganti
Produced by Ram Mohan
Written by Mohan Krishna Indraganti
Starring Colours Swathi, Nani, Srinivas ,Bhargavi
Music by Kalyani Malik
Cinematography P.G. Vinda
Editing by Marthand K. Venkatesh
Release date September 5, 2008
**************************************************

20, జనవరి 2010, బుధవారం

(2000-2009) నా TOP-20 తెలుగు సినిమాలు - 3

ఈ 10 సంవత్సరాలలో వచ్చిన తెలుగు చిత్రాలలో నాకు నచ్చినవి TOP-20 గా మీ ముందుకు తెస్తున్నాను. ఇవి మొత్తం నాలుగు భాగాలు
**************************************************
11. మురారి: 2001
Directed by Krishna Vamsi
Produced by Gopi Nandigam
Written by Krishna Vamsi
Starring Prince Mahesh, Sonali Bendre
Music by Mani Sharma
Release date 17 February 2001
**************************************************
12. కలిసుందాం రా! 2000
Directed by Uday Shankar
Produced by Suresh Babu
Music by S. A. Rajkumar
Starring Venkatesh, Simran
Release date June 20, 2000
**************************************************
13. ఠాగూర్: 2003
Directed by V.V. Vinayak
Produced by B. Madhu
Written by A. R. Murugadoss,Paruchuri Brothers
Starring Chiranjeevi, Shriya, Jyothika,
Music by Mani Sharma
Release date 24 September 2003
**************************************************
14. శ్రీ ఆంజనేయం! 2004
Directed by Krishna Vamsi
Produced by Kartikeya Creations
Written by Krishna Vamsi
Starring Nitin, Charmme Kaur, Arjun,
Music by Mani Sharma
Release date July 24, 2004
**************************************************
15. వినాయకుడు: 2008
Directed by Sai Kiran Adivi
Produced by Saritha Patra
Written by Sai Kiran Adivi
Starring Krishnudu, Sonia, Poonam Kaur
Music by Sam Prasan
Cinematography P.G. Vinda
Editing by Marthand K Venkatesh
Release date 21 November 2008
**************************************************

16, జనవరి 2010, శనివారం

(2000-2009) నా TOP-20 తెలుగు సినిమాలు - 2

ఈ 10 సంవత్సరాలలో వచ్చిన తెలుగు చిత్రాలలో నాకు నచ్చినవి TOP-20 గా మీ ముందుకు తెస్తున్నాను. ఇవి మొత్తం నాలుగు భాగాలు
**************************************************************
6. హాపీ డేస్ 2007
Directed by Sekhar Kammula
Produced by Sekhar Kammula
Written by Sekhar Kammula
Starring Varun Sandesh,Tamanna,Nikhil ,Gayatri Rao,Rahul
Music by Mickey J Meyer
Cinematography Vijay C Kumar
Release date 2 October 2007 (India)
**************************************************************
7. రాఖీ 2006
Directed by Krishna Vamsi
Produced by K.L. Narayana, S. Gopal Reddy
Written by Krishna Vamsi
Starring Jr. NTR,Ileana D'Cruz,Charmme Kaur
Music by Devi Sri Prasad
Cinematography S. Gopal Reddy,S.Sundeep Reddy
Release date 22 December 2006
**************************************************************
8. నువ్వొస్తానంటే నేనొద్దంటానా! 2005
Directed by Prabhu Deva
Produced by M.S. Raju
Starring Siddharth,Trisha Krishnan
Written by Paruchuri Brothers, Sundeep Malani,M.S. Raju
Music by Devi Sri Prasad
Cinematography Venu Gopal
Editing by K.V. Krishna Reddy
Release date 14 January 2005
**************************************************************
9. నువ్వే కావాలి! 2000
Directed by Vijaya Bhaskar
Produced by Ramoji Rao
Written by Trivikram Srinivas, Vijaya Bhaskar
Starring Tarun, Richa
Music by Koti
Cinematography Hari Anumolu
Release date 13 October 2000
**************************************************************
10. సత్యం: 2003
Directed by Surya Kiran
Produced by Akkineni Nagarjuna
Written by Surya Kiran,B.V.S.Ravi
Starring Sumanth, Genelia D'Souza
Music by Chakri
Cinematography Sameer Reddy
Release date December 19, 2003
**************************************************************

13, జనవరి 2010, బుధవారం

(2000-2009) నా TOP-20 తెలుగు సినిమాలు - 1

ఈ 10 సంవత్సరాలలో వచ్చిన తెలుగు చిత్రాలలో నాకు నచ్చినవి TOP-20 గా మీ ముందుకు తెస్తున్నాను. ఇవి మొత్తం నాలుగు భాగాలు
**************************************************
1. ఆ నలుగురూ: 2004
Directed by Chandra Siddartha
Produced by Sarita Patra
Written by Madan
Starring Rajendra Prasad, Amani
Music by R P Patnaik
Cinematography Surendra Reddy
Editing by Girish Lokesh
Release date 9 December 2004
**************************************************
2. నువ్వు నాకు నచ్చావ్! 2001
Directed by K. Vijaya Bhaskar
Produced by Sravanthi Ravi Kishore
Written by K. Vijaya Bhaskar, Trivikram Srinivas
Starring Venkatesh, Arti Agarwal
Music by Koti
Release date September 6, 2001
**************************************************
3. ఆకాశమంతా! 2009
Directed by Radha Mohan
Produced by Dil Raju
Starring Prakash Raj, Trisha Krishnan
Written by Radha Mohan
Music by Vidyasagar
Cinematography Preetha
Release Date March 27, 2009
**************************************************
4. బొమ్మరిల్లు: 2006
Directed by Bhaskar
Produced by Dil Raju
Written by Bhaskar,Abburi Ravi
Starring Siddharth Narayan, Genelia D'Souza
Music by Devi Sri Prasad
Cinematography Vijay C Chakravarthy
Editing by Marthand K. Venkatesh
Release date 9 August 2006
**************************************************
5. మన్మధుడు: 2002
Directed by K. Vijaya Bhaskar
Produced by Akkineni Nagarjuna
Written by K. Vijaya Bhaskar, Trivikram Srinivas
Starring Akkineni Nagarjuna, Sonali Bendre, Anshu
Music by Devi Sri Prasad
Editing by Sreekar Prasad
Release date December 20, 2002
**************************************************

12, జనవరి 2010, మంగళవారం

నోరెళ్ళబెట్టిన నాయికలు

Sony Charista

Sanjana

Meera Chopra

Saranya Mohan

Hansika Motwani

Sheela

ఎమైందో ఎమో ఎప్పుడూ చిరునవ్వులు చిందించే మన కథానాయికలు ఇలా నోరెళ్ళబెట్టారెందుకో?
పాపం నా T-20(TOP 20) కథానాయికల లిస్టులో సెలెక్ట్ అవలేదనేమో! :)

8, జనవరి 2010, శుక్రవారం

చూసి నవ్వుకోండి!

వివిధ అంతర్జాల సైట్లలోంచి కొన్ని హాస్యభరిత చిత్రాలు ఇక్కడ పెడుతున్నాణు, చుసి నవ్వుకోండి! సరదాగ

:)