నా గురించి

నా ఫోటో
నేనో అలుపెరగని బాటసారిని. గమ్యమెరుగని దేశదిమ్మరిని...:)

1, మార్చి 2011, మంగళవారం

ప్రేమికులకి మిగిలేవి!!!


ప్రేమికులకి మిగిలేవి చివరికి అ, ఆ, ఇ, ఈ లే

"అ" - అరగించుకోలేని అశాంతి

"ఆ" - ఆరని చిచ్చు

"ఇ" - ఇంగితం లేని బ్రతుకు

"ఈ" - ఈసురోమనే జీవితం

-A collection from a telugu magazine (1993)

1 కామెంట్‌:

శివ చెరువు చెప్పారు...

రాసిన అతగాడెవరో బాగా దెబ్బ తిన్నవాడై ఉంటాడు.. ;)

మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువు