నా గురించి

నా ఫోటో
నేనో బ్లాగు బేవార్స్ నా గురించి చెప్పుకోడానికి ఎమీ లేదు, నేను ఎవరో నాకే తెలీదు, అది తెలుసుకోవాలనే నా ప్రయత్నం. నేనో అలుపెరగని బాటసారిని. గమ్యమెరుగని దేశదిమ్మరిని...:)

శుక్రవారం 21 జనవరి 2011

చార్మింగ్ కోల్పోతున్న చార్మి!

చార్మి మంత్ర సినిమాకిగాను ఉత్తమ నటిగా 2007 సంవత్సర నంది అవార్డు పొందింది.
మొత్తం 30 సినిమాలకి 5 మాత్రమె హిట్ సినిమాలు చార్మి ఖాతాలో ఉన్నాయి