నా గురించి

నా ఫోటో
నేనో అలుపెరగని బాటసారిని. గమ్యమెరుగని దేశదిమ్మరిని...:)

28, జనవరి 2013, సోమవారం

ఈ వారం (27 Jan-02 Feb 2013):చారిత్రక కట్టడం!

మహానంది ఆలయం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము మరియు ఒక మండలము. నంద్యాల కు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. 

* Picture from Wikimedia Commons


Mahanandi (Teluguమహానంది) is a village located east of the Nallamala Hills near Nandyal, Kurnool DistrictAndhra PradeshIndia. It is a picturesque village surrounded by thick forests. Within 15 km of Mahanandi, there are nine Nandi shrines known as Nava Nandis. Mahanandi is one of the Nava Nandis. The Mahanandiswara Swamy Temple, an important shrine, is located here. This ancient temple dates back over 1,500 years. The inscriptions of 10th century tablets speak of the temple being repaired and rebuilt several times.

కామెంట్‌లు లేవు: