వర్గల్ (Wargal)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.వర్గల్ లో మొదలు స్వయంభువు శంభుదేవుని ఆలయం ఉండెను,మునులు సిద్దులు శివుడికి అభిషేకం చేసిన స్థలము.మరియు పురాతన వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది తరువాత శ్రీ సరస్వతి దేవి ఆలయం నిర్మించడం జరిగింది హైదరాబాదు కు సుమారు 48 కి.మీ. దూరంలోగల వర్గల్ లోని వర్గల్ సరస్వతీ ఆలయం క్రమంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఇక్కడ శనీశ్వరునికి ప్రత్యేక గుడి కలదు. ఇక్కడ లక్ష్మీసమేత గణపతి ఆలయం, శివాలయాలు కలవు.
*Picture from Wikimedia Commons