నా గురించి
NAM blogsapien :)
నేనో అలుపెరగని బాటసారిని. గమ్యమెరుగని దేశదిమ్మరిని...:)
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
10, మార్చి 2011, గురువారం
డజను మంది స్వార్థం.. ఈ రావణ కాష్టం!
ఆస్తుల కోసం డజను మంది స్వార్థం
తెచ్చిపెట్టింది తొమ్మిది కోట్ల మందికి కష్టం!
ఇది తెలుగు నేలకు తీరని నష్టం
ఎప్పుడు ఆరుతుందో ఈ రావణ కాష్టం !!
1, మార్చి 2011, మంగళవారం
ప్రేమికులకి మిగిలేవి!!!
ప్రేమికులకి మిగిలేవి చివరికి
అ, ఆ, ఇ, ఈ
లే
"అ"
- అరగించుకోలేని అశాంతి
"ఆ"
- ఆరని చిచ్చు
"ఇ"
- ఇంగితం లేని బ్రతుకు
"ఈ"
- ఈసురోమనే జీవితం
-A collection from a telugu magazine (1993)
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)