మీ వ్యాఖ్యల్ని అలానే మీరు అనుకుంటున్న TOP-20(T20) నాయికల్ని వ్యాఖ్యల రూపంలో ఉంచండీ.
పొల్ 10 జనవరిన ముగుస్తుంది అప్పుడు దాని అనుసంధానంగా TOP-20(T20) తెలుగు నాయికల లిస్టు పెడతాను,
అనుకోకుండా కొందరి పేర్లు TOP-20 లిస్టు లో పెట్టలేక పోయాను , ఇక్కడ ఉన్నవారికి మీ వొటు వేయండి
మీ అభిప్రాయాలకనుగుణంగా!
ధన్యవాదములు
5 కామెంట్లు:
My Top 20 actress :
genelia
trisha
soundarya
kajal
asin
iliyana
bhumika
anushka
Charmi
ramya
meerajasmine
colors swathi
priyamani
nayanatara
simran
mamta
rambha
arthi
sriya
gajala
I luv Genelia, she is a wonderful actress
Soundarya will be the Top 1
where is Sneha?
anukokunda kondari(sneha, laya, kalyani,Kamilini, Hansika, Farzana etc) perlu ikkada pettaleka poyanu. ikkada unna vaarilonchi top-20 select cheyagalarani manavi.. :)
తెలంగాణా అక్క, చెక్క, హీరోయిన్ అయిన మా విజయశాంతిని పెట్టలేదు, ఇదేదో సమైక్య కుట్ర లాగుంది, మీరు పెట్టిన లిస్ట్ లో ఒక్కరయినా తెలంగాణా వాళ్లు ఉన్నారా? అందుకే మా తెలంగాణా మాకిచ్చేసి, మీ హీరొయిన్లను మీరు కావలంటే పట్టుకెళ్లండి. - రాజన్న.
కామెంట్‌ను పోస్ట్ చేయండి