నా గురించి

నా ఫోటో
నేనో అలుపెరగని బాటసారిని. గమ్యమెరుగని దేశదిమ్మరిని...:)

4, జనవరి 2010, సోమవారం

అదరగొడుతున్న యువ హీరో !

ఏడు సంవత్సరాలలో 30 సినిమాలు.అందులొ 26 సినిమాలు హీరోగా చేసినవే,గొప్ప అందగాడేం కాదు అయినా అతనికిమినిమం గ్యారెంటీ హీరో ముద్ర పడింది,అథిరధ మహారధుల మధ్యన 'అల్లరి '
చేస్తూ రాకెట్ లా శరవేగంగా తన'గమ్యానికి ' దూసుకెళ్తున్నాడు.తెలుగుసినీ లోకానికి కామిడీ హీరోలైన రాజేంద్రప్రసాద్ ,నరేష్ వారసుడిగా అనతికాలంలోనే సుస్థిర స్థానంసంపాదించాడు మన "అల్లరి " నరేష్, 1982 జనవరి 1న హైదరాబాద్ లో జన్మించారు నరేష్, ప్రముఖ దర్శకుడు EVV సత్యనారాయణ గారి చిన్నబ్బాయి. ఒక్కో మెట్టూ ఎక్కుతూ చిత్ర రంగంలోతనదైన ముద్ర వేస్కున్నాడు.
ఇప్పుడు " కళా తపస్వి " విశ్వనాథ్ గారి చిత్రంలో హీరోగా చేస్తున్నాడు.

మొదట్లో అల్లరి నరేష్ కి ఆదరన తక్కువ, చాలా మంది అతని సినిమాల్ని చూసేందుకు ఇష్టపడలేదు
కూడా. తన కృషి తో నేడుఅందరూ మెచ్చె స్థాయికి వచ్చాడు.ముఖ్యంగా 2008 లో నరేష్ 8 సినిమాలు చేస్తే అందులో 1 Super HIT Blockbuster, 3 హిట్ల్లు ,1 Average ఉన్నాయి.ఇప్పుడు ఉన్న యువ హీరోల్లో అందరి కంటే ఎక్కువ చిత్రాలు చేసిందిఅల్ల్లరి నరేషే. ఇప్పటి వరకు మొత్తం 30 సినిమాలు (2 విడుదలకి సిద్దంగా ఉన్నాయి). ఇప్పటి యువ తరం హీరోలలో కచ్చితంగా 50 సినిమాలకు పైగా చేయగలిగేది ఒక్క అల్లరి నరేష్ అంటే అతిశయోక్తి కాదు.

అల్ల్లరి నరేషే చిత్రాలు:

ఇప్పటి వరకు తన చిత్రాలతొ 55% Succes Rate ని సాధించాదు మననరెష్,career మొత్తంగా
11 హిట్లు,7 Average సినిమాలు తన ఖాతాలో వేస్కున్నాడు ఇప్పటివరక.సీమ శాస్త్రిcinema తో మినిముం గ్యారెంటి హీరో గాఎదిగాడు,గమ్యం తో ఎంతొ మందిఅభిమానుల్నిసంపాదించాదు,చిన్ననిర్మాతలకు కల్పవృక్షం అయ్యాడు.ఈ నూతన సంవత్సరం అల్లరి నరేష్ మనల్ని మరింతగా అలరించాలని కోరుకుంటున్నాను.
Belated Birthday Wishes and All The Best to "Allari" Naresh



ఈ టపా అల్లరి నరేష్ అభిమాని అయిన నా ప్రియ మిత్రునికి అంకితం.

8 కామెంట్‌లు:

నాగప్రసాద్ చెప్పారు...

మిగతా హీరోల్లా మాస్ ఇమేజ్ లేకపోవడం, దురభిమానులు లేకపోవడం అతనికి ప్లస్ పాయింట్. మా అల్లుడు వెరీగుడ్ సినిమా నుంచి అతని సినిమాలను మిస్సవకుండా చూస్తున్నా. మధ్యలో చేసిన ఒకటి రెండు సీరియస్ సినిమాలు మినహాయిస్తే, మిగతా వన్నీ హాయిగా చూసేయచ్చు.

అతను నాక్కూడా అభిమాన హీరో.

Indian Minerva చెప్పారు...

బహుశా వాళ్ళ దర్శకనాన్న వల్లకావచ్చు ఇతని సినిమాల్లో అశ్లీలత వుంటుంది.
సీరియస్ పాత్రల్లోనూ బాగానే చేస్తాడు గురుడు ఉదా:- నేను, విశాఖ ఎక్స్‌ప్రెస్.
వైవిధ్యం విషయంలో ఖచ్చితంగా పెద్ద హీరోలకంటే చాలా బెటర్. కలెక్షన్స్ పరంగా కూడా ఫర్వాలెదేమోకదా.

అజ్ఞాత చెప్పారు...

He rocks in any type of character, He had super performances in Nenu, Danger, Visakha Xpress, Pellaindi Kani, Gamyam etc.
He is the one and only Versatile actor in present era of telugu films.

Vishal Chowdary

kavya చెప్పారు...

Jan 1st Allari Naresh birthdayna! naadi kuda aa roje, so sweet! :)

Ram Krish Reddy Kotla చెప్పారు...

Happy Birthday day to u Allari Naresh and Kavya :)

అజ్ఞాత చెప్పారు...

He is far better than the other so called stars of Tollywood doing films once in 2 years.

శివ చెరువు చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
Siva Cheruvu చెప్పారు...

you are encouraging people to encourage up coming heroes

Very Good Post