రెండో భాగం క్లిక్ చేయండి
మూడో భాగం క్లిక్ చేయండి
మీడియా ముందుకు వచ్చిన బ్రహ్మానందం ఏమీ మాట్లడడం లేదు, ఆయన కాసేపు మౌనంగా ఉన్నారు!
అక్కడికి వచ్చినవారంత ఇప్పుడు ఆయన ఏం మాట్లడతారు, అసలు ఇప్పుడు
ఏం చేస్తున్నారు అనీ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు , వారి హాహాభావాలు ఈ కింది ఫోటోలలో వ్యాఖ్యల రూపంలో..
సినీ రంగంలోని కొందరు ప్రముఖ హీరోలు సైతం బ్రహ్మానందం ఇంటీ వద్దకి వచ్చారు,
వారు కూడా ఇదంతా ఇలా గమనిస్తున్నారు
ఇంతలో నిశ్శబ్ధాన్ని చేదిస్తూ బ్రహ్మానందం గారు నవ్వుని
మొహానికి పులుముకుని ముందుకొచ్చారు ఇలా !
అప్పుడే ఏమైంది ఇంకా ఉంది ! 5 వ భాగం అసలైంది, ఇది కేవలం హాస్యం కోసం మాత్రమే ఎవరిని ఉద్దేశించినది కాదని మనవి! సరదాగా నవ్వుకోండి అంతే ...
9 కామెంట్లు:
waiting for the climax.. good that you kept the story in suspense...
adurs :)
జై తెలంగాణా !
జై జై తెలంగాణా !!
……………….
తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?
……………………. ప్రజాకవి కాళోజీ
బాగుంది. క్లైమాక్స్ కోసం ఎదురుచూపు..
hero rishi photo super :))
bagundhi
nice :)
It was really funny. Enjoyed while reading.
chalaaaa bagundi chusinantha sepu chala navvukunnanu.....
:)me creativity ki na abhinandanalu
కామెంట్‌ను పోస్ట్ చేయండి