నా గురించి

నా ఫోటో
నేనో బ్లాగు బేవార్స్ నా గురించి చెప్పుకోడానికి ఎమీ లేదు, నేను ఎవరో నాకే తెలీదు, అది తెలుసుకోవాలనే నా ప్రయత్నం. నేనో అలుపెరగని బాటసారిని. గమ్యమెరుగని దేశదిమ్మరిని...:)

ఆదివారం 12 డిసెంబర్ 2010

భూత సుందరి దెబ్బకి సినిమాలు మటాష్!


అరుంధతి సినిమా తర్వాత ఆరడుగుల అనుష్క ని ఆకాశానికి ఎత్తేసారు ,
కానీ ఆమె ఏది ముట్టుకుంటే అది మాడి మసైపోతుంది ప్రస్తుతం !


2005 నుంచి ఆమె నటించిన సినిమాలలో 2 హిట్లు మాత్రమే ఉన్నాయి
అరుంధతి తర్వాత అన్నీ ఫ్లాపులే.


అమ్మా కాస్త జాగ్రత్త లేకపోతె ఇంకొన్ని రోజుల్లో బొమ్మాళి ఫటక్