ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్య సంఘటనలు:
1. సత్యం కుంభకోణం
2. ఎన్నికల ప్రచారం ( త్రిముఖమైన రసవత్తర పోరు)
3. ఎన్నికల ఫలితాలు ( మళ్ళి గెలిచిన కాంగ్రెస్స్ )
4. పతనావస్థకు చేరిన ప్రజారాజ్యం పార్టీ
5. ముఖ్య మంత్రి వైయస్ అకాల మరణం
6. కృష్ణ నది వరద భీబత్సం,(ఇక్కడే మీడియా పోటపోటి హడావిడి చేసింది)
7. రోశయ్య పాలన కుంటుపడడం
8. ఓబులాపురం వ్యవహారం
9. ప్రెత్యేక తెలంగాణ ఉద్యమం
10. సమైక్యాంధ్రా ఉద్యమం
వీటన్నిటికీ తోడు పుండు మీద కారం జల్లినట్టు గవర్నర్ రాసలీలల వ్యవహారం..
అందుకే 2009 బ్రేకింగ్ న్యుస్ నామ సంవత్సరం :)
9 కామెంట్లు:
చాలా బాగుంది!
అసలు ఇంతలా పండుగ చేసుకోవచ్చునని ముందే ఎలా తెలిసిందో? ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇన్ని ఛానళ్ళు పుట్టుకొచ్చాయ్- ఈ ఏడాది లోనే!
2010 కూడా వీరికి పండగే కావాలని కోరుకుంటూ.........
గత తార్కిక వదిన వాదం
అయి బాబోయి... చందమామ గారూ- శుభం పలకండి. (పోనీ ఎలక్షన్లు మంచి సంగతి అనుకుంటే కూడా మళ్ళింకోసారి వొద్దు అపుడే !)
really media is becoming worse day by day
sarigga chepparu... full ratings....
correcte media vallaki pani paata ledu emi lemni daniki hadavidi chestaru, sagam recchagottedi valle
chusetappudu gudlappaginchi chustaru mallinemo media chedagottindi antaaru andaru
Yes, media is doing Over Action for everything without values
దేశాన్ని ప్రగతిపథం వైపు తీసుకు వెళ్ళకుండా
నేటి మీడియా, ముఖ్యం గా తెలుగు వార్త స్రవంతులు ప్రజలలో కల్మషం పెంచుతోంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి