ఈ కథ పూర్తిగా కల్పితం కేవలం హాస్యం కోసం మాత్రమే,ఎవరినీ నొప్పించడం నా ఉద్దెశం కాదని మనవి. ఓ రొజు ఒక చిన్న సినిమా షూటింగు పై ఎవరో ఆందోళనకారులు దాడి చేసారు, వారిని నచ్చచెప్పేందుకు వచ్చిన కమిడియన్ బ్రహ్మానందంగారి పై దాడి చేశారనే వార్త గుప్పుమంది.సినీ రంగంలో అలజడి మొదలైంది.
ఈ సంఘటన పై సినీ రంగ ప్రముఖులు ఎలా స్పందించారు అనే దానిని వారి ఫోటోలకు వ్యాఖల రూపంలో వారి హహాభావాలకు అనుగునముగా పెట్టాను. మొదట కొందరి స్పందన చూద్దం కింద ఫోటోలలో ..
ఈ టపా పెట్టడానికి పరోక్ష స్పూర్థినిచ్చిన "ANALYSIS <<<>>> అనాలిసిస్" బ్లాగరు శీను గారికి ప్రెత్యేక ధన్యవాదములు
15 కామెంట్‌లు:
:)) బావుంది, బావుంది, కానివ్వండి, కానివ్వండి.
Ha ha very nice :)
Duvvasi & Ashish photos are highlight
చాలా చాలా బావుంది బాస్.
దువ్వాసి మోహన్, ఆశిష్ విద్యార్ధి హైలైట్ అసలు
melkotte super, duvvasi adurs :)
bagundi idea
last one is good, but u can be a bit clear about what u say
nice ..............
chaala bagundi
bagunnayi...
:):) బాగున్నాయి.
nice waiting for the 3rd part :)
Your work is excellent boss! All 3 parts are cool
anni bagunnai :))
:)) ha ha ha
ఫోటోలకు వ్యాఖల రూపంలో వారి వారి హావభావాలకు అనుగుణంగా పొందుపరచడం చాలా బాగుంది.
ha ha ha....
;0
కామెంట్‌ను పోస్ట్ చేయండి