నా గురించి

నా ఫోటో
నేనో అలుపెరగని బాటసారిని. గమ్యమెరుగని దేశదిమ్మరిని...:)

5, జనవరి 2010, మంగళవారం

T-20 తెలుగు కథానాయికల్ని మీరే ఎంచుకోండి! (1999-2009)

ఈ బ్లాగులో పైన ఉన్న POLLలో మీ వొటు ఉంచండి,
మీ వ్యాఖ్యల్ని అలానే మీరు అనుకుంటున్న TOP-20(T20) నాయికల్ని వ్యాఖ్యల రూపంలో ఉంచండీ.
పొల్ 10 జనవరిన ముగుస్తుంది అప్పుడు దాని అనుసంధానంగా TOP-20(T20) తెలుగు నాయికల లిస్టు పెడతాను,
అనుకోకుండా కొందరి పేర్లు TOP-20 లిస్టు లో పెట్టలేక పోయాను , ఇక్కడ ఉన్నవారికి మీ వొటు వేయండి
మీ అభిప్రాయాలకనుగుణంగా!

ధన్యవాదములు

4, జనవరి 2010, సోమవారం

అదరగొడుతున్న యువ హీరో !

ఏడు సంవత్సరాలలో 30 సినిమాలు.అందులొ 26 సినిమాలు హీరోగా చేసినవే,గొప్ప అందగాడేం కాదు అయినా అతనికిమినిమం గ్యారెంటీ హీరో ముద్ర పడింది,అథిరధ మహారధుల మధ్యన 'అల్లరి '
చేస్తూ రాకెట్ లా శరవేగంగా తన'గమ్యానికి ' దూసుకెళ్తున్నాడు.తెలుగుసినీ లోకానికి కామిడీ హీరోలైన రాజేంద్రప్రసాద్ ,నరేష్ ల వారసుడిగా అనతికాలంలోనే సుస్థిర స్థానంసంపాదించాడు మన "అల్లరి " నరేష్, 1982 జనవరి 1న హైదరాబాద్ లో జన్మించారు నరేష్, ప్రముఖ దర్శకుడు EVV సత్యనారాయణ గారి చిన్నబ్బాయి. ఒక్కో మెట్టూ ఎక్కుతూ చిత్ర రంగంలోతనదైన ముద్ర వేస్కున్నాడు.
ఇప్పుడు " కళా తపస్వి " విశ్వనాథ్ గారి చిత్రంలో హీరోగా చేస్తున్నాడు.

మొదట్లో అల్లరి నరేష్ కి ఆదరన తక్కువ, చాలా మంది అతని సినిమాల్ని చూసేందుకు ఇష్టపడలేదు
కూడా. తన కృషి తో నేడుఅందరూ మెచ్చె స్థాయికి వచ్చాడు.ముఖ్యంగా 2008 లో నరేష్ 8 సినిమాలు చేస్తే అందులో 1 Super HIT Blockbuster, 3 హిట్ల్లు ,1 Average గ ఉన్నాయి.ఇప్పుడు ఉన్న యువ హీరోల్లో అందరి కంటే ఎక్కువ చిత్రాలు చేసిందిఅల్ల్లరి నరేషే. ఇప్పటి వరకు మొత్తం 30 సినిమాలు (2 విడుదలకి సిద్దంగా ఉన్నాయి). ఇప్పటి యువ తరం హీరోలలో కచ్చితంగా 50 సినిమాలకు పైగా చేయగలిగేది ఒక్క అల్లరి నరేష్ అంటే అతిశయోక్తి కాదు.

అల్ల్లరి నరేషే చిత్రాలు:

ఇప్పటి వరకు తన చిత్రాలతొ 55% Succes Rate ని సాధించాదు మననరెష్,career మొత్తంగా
11 హిట్లు,7 Average సినిమాలు తన ఖాతాలో వేస్కున్నాడు ఇప్పటివరక.సీమ శాస్త్రిcinema తో మినిముం గ్యారెంటి హీరో గాఎదిగాడు,గమ్యం తో ఎంతొ మందిఅభిమానుల్నిసంపాదించాదు,చిన్ననిర్మాతలకు కల్పవృక్షం అయ్యాడు.ఈ నూతన సంవత్సరం అల్లరి నరేష్ మనల్ని మరింతగా అలరించాలని కోరుకుంటున్నాను.
Belated Birthday Wishes and All The Best to "Allari" Naresh



ఈ టపా అల్లరి నరేష్ అభిమాని అయిన నా ప్రియ మిత్రునికి అంకితం.

2, జనవరి 2010, శనివారం

బ్రహ్మానందం మీద దాడి జరిగితే?...4

మొదటి భాగం క్లిక్ చేయండి
రెండో భాగం క్లిక్ చేయండి
మూడో భాగం క్లిక్ చేయండి

మీడియా ముందుకు వచ్చిన బ్రహ్మానందం ఏమీ మాట్లడడం లేదు, ఆయన కాసేపు మౌనంగా ఉన్నారు!


అక్కడికి వచ్చినవారంత ఇప్పుడు ఆయన ఏం మాట్లడతారు, అసలు ఇప్పుడు
ఏం చేస్తున్నారు అనీ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు , వారి హాహాభావాలు ఈ కింది ఫోటోలలో వ్యాఖ్యల రూపంలో..


సినీ రంగంలోని కొందరు ప్రముఖ హీరోలు సైతం బ్రహ్మానందం ఇంటీ వద్దకి వచ్చారు,
వారు కూడా ఇదంతా ఇలా గమనిస్తున్నారు


ఇంతలో నిశ్శబ్ధాన్ని చేదిస్తూ బ్రహ్మానందం గారు నవ్వుని
మొహానికి పులుముకుని ముందుకొచ్చారు ఇలా !

అప్పుడే ఏమైంది ఇంకా ఉంది ! 5 వ భాగం అసలైంది, ఇది కేవలం హాస్యం కోసం మాత్రమే ఎవరిని ఉద్దేశించినది కాదని మనవి! సరదాగా నవ్వుకోండి అంతే ...

31, డిసెంబర్ 2009, గురువారం

తొమ్మిది పోయింది .. పది వచ్చింది :)

2010 నూతన సంవత్సర శుభాకంక్షలు!

Wish you a very Happy, Prosperous and a
Fun-filled new year - 2010
భవధీయుడు బ్లాగు బేవార్స్ :)

30, డిసెంబర్ 2009, బుధవారం

బ్రహ్మానందం మీద దాడి జరిగితే?...3

మొదటి భాగం క్లిక్ చేయండి, రెండో భాగం క్లిక్ చేయండి. కమిడియన్ బ్రహ్మానందంగారి పై దాడి సంఘటన గురించి తెలుసుకున్న మరికొందరి స్పందనని ఈ కింది ఫొటోవ్యాఖ్యల రూపంలో చూద్దాం..






ఇంతలో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ బ్రహ్మానందం మీడియా ముందుకు వచ్చారు , ఆయన ఇంటి వద్ద కోలహలంగా ఉంది, ఆయన ఎంచెబుతారని అందరు ఉత్ఖంటగా ఎదురుచూస్తున్నారు.బైటకి వస్తూనే ఇలా విచార వదనంతో కనిపించారు బ్రహ్మానందం గారు!

ఇంకాఉంది! అనుసంధాన టపాలో బ్రహ్మానందం గారి వివరణతో ముగుస్తుంది ఈ టపాల భాగోతం, మిమ్మల్ని అలరించడానికే ఎవరినీ నొప్పించడం నా ఉద్దెశం కాదని మనవి!
Will be back soon :)