నా గురించి

నా ఫోటో
నేనో అలుపెరగని బాటసారిని. గమ్యమెరుగని దేశదిమ్మరిని...:)
నాలో ఓ కవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నాలో ఓ కవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, మార్చి 2011, గురువారం

డజను మంది స్వార్థం.. ఈ రావణ కాష్టం!



ఆస్తుల కోసం డజను మంది స్వార్థం

తెచ్చిపెట్టింది తొమ్మిది కోట్ల మందికి కష్టం!

ఇది తెలుగు నేలకు తీరని నష్టం

ఎప్పుడు ఆరుతుందో ఈ రావణ కాష్టం !!

26, డిసెంబర్ 2009, శనివారం

ఏం తెలుసు?

గాలిలోకి ఎగిరిన రాయికి ఏం తెలుసు,
అది ఒక అద్దాన్ని పగలగొడుతుందని!

రోడ్డు మీద తిరిగే బస్సుకి ఏం తెలుసు,
తను ఆల్లర్లల్లో తగలబడుతుందని!

ప్రభుత్వ ఆఫిసులకి ఏం తెలుసు,
ఉద్యమాల్లో తాము ధగ్థం అవుతామని!

సామాన్య పౌరుడికి ఏం తెలుసు,
ఆఖరికి కుటిల రాజకీయాలకి బలి అవుతామని!