నా గురించి

నా ఫోటో
నేనో అలుపెరగని బాటసారిని. గమ్యమెరుగని దేశదిమ్మరిని...:)

22, జనవరి 2013, మంగళవారం

ఈ వారం (20-26 JAN 2013): జీవరాశి!

* Picture from Wikimedia commons

ఉడుము 
Varanaus bengalensis (Indian Monitor Lizard)

17, జనవరి 2013, గురువారం

ఈ వారం (13-19 JAN 2013):చారిత్రక కట్టడం!


ఆదోని కోట
కర్నూలు జిల్లా లోని ఒక పట్టణం

Adoni (Telugu: ఆదోని, Hindi: आदोनी, Urdu: ادونی) (also known as Adhoni) is a municipality(Nagar Palika), mandal headquarters and commercial town in Kurnool district in the Indian state of Andhra Pradesh. It is 180 miles (300 km) from Hyderabad and 307 miles (494 km) from Chennai by rail. The famous Mantralayam (Swami Raghavendra's mutt) is near to Adoni.

ఈ వారం (13-19 JAN 2013):ప్రాంత పరిచయం!

చీరాల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు గల పట్టణము. చీరాలకి ఈ పేరు దాని పాత పేరు క్షీరపురి నుండి వచ్చింది (ఇక్కడ సముద్రము తెల్లగా కనపడుతుంది. అంచేత ఈ వూరికి ఆ పేరు వచ్చింది.). ఈ పట్టణము ప్రకాశం జిల్లాలోనే ప్రధాన పట్టణము. వస్త్ర ఉత్పత్తి, వ్యాపారంలో సాధించిన ప్రగతి కారణంగా చీరాల చిన్న బొంబాయిగా పేరుగాంచింది. ఈ పట్టణం భారతీయ వాయుసేనకు చెందిన స్థావరం, సూర్యలంకకు దగ్గరగా వున్నది .


* Picture from Wikimedia Commons

Chirala-Perala, the twin town population of 2,53,000(agglomeration) (2010 census)and surrounded area included with more than 5 lakhs population from villages like Vetapalem, Epurupalem, Chinnaganjam, Pandhillapalli, Karamchedu, Vodarevu, Gundaipalem, and Motupalli. It used to be a Taluk of Guntur District, and later became part of then formed Prakasam District.

14, జనవరి 2013, సోమవారం

ఈ వారం (13-19 JAN 2013):సినిమా పోస్టర్!


Aa Naluguru (Telugu: ఆ నలుగురు, English translation: Those Four i.e. the four people who carry a body in a funeral procession) is a 2004 Telugu filmstarring Rajendra Prasad and Amani. The film was directed by Chandra Siddhartha and produced by Sarita Patra.

ఈ వారం (13-19 JAN 2013):తార

Raja Babu (born Punyamurthula Appalaraju) (Telugu: పుణ్యమూర్తుల అప్పలరాజు) 
(20 October 1937 – 7 February 1983) was an Indian actor and producer in Telugu cinema.
* Picture credit goes to the original source