ఏది సామరస్యంగా పరిష్కరించుకుందాం
అన్న ఆలోచనలో Nobody is there,
ఇది తెలుగు జాతి దౌర్భాగ్యం, అధ్వాన్నపు గ్రహస్థితి ప్రభావం,
పిల్లల చదువులు అటకెక్కాయి, వారు బలిపసువులవుతున్నారు,
వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కోలుకున్తున్నాయి, క్రీడలు పారిపోయాయి,
వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కోలుకున్తున్నాయి, క్రీడలు పారిపోయాయి,
అన్ని ప్రాంతాలలోను నాయకులకి ఎటువంటి నష్టం లేదు ,
అ బొక్కంతా మనలాంటి సామాన్యులకే ,
ఇన్ని నెలల ఆందోళనలో ఒక్క నాయకుడికి గని, వారి అనుచారులకుగాని నష్టం జరిగిందా? లేదు
జనాలతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్న
స్వార్థ నాయకులకు దిమ్మతిరిగి మైండు బ్లాకయ్యే రోజు will come.
ఇది మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నాయకులకి వర్తిస్తుంది,
ఎందుకంటే "అందరు దొంగలే " (దొరికితే)